Aries
Why do people queue up enthusiastically to ride roller-coasters? Why do they hurry eagerly to horror movies? Because they enjoy the adrenaline rush of intense anxiety. This is also why some people become addicted to pain, stress, aggravation, conflict, tension, misery and lack of sleep. All these too can provide a perverse pleasure. But you need not experience any of that this week. Start believing a happier version of what recent events really mean and prepare for some much-deserved reassurance. In your love life: Nobody’s perfect. You are doing your best. So, have no fear. This is more than
good enough.
मेष राशि
इस सप्ताह कोर्ट-कचहरी के चक्कर लग सकते हैं। वित्तीय मामलों से जुड़े फैसले कुछ समय के लिए टाल दें। स्वास्थ्य: आपका स्वास्थ्य इस सप्ताह पूरी तरह से ठीक रहेगा। हालांकि बाहर का खाना खाने की वजह से कुछ परेशानियां अवश्य हो सकती हैं। रिश्ते और प्यार: यह सप्ताह रिश्तों के लिहाज से थोड़ा कठिन हो सकता है। अपनी वाणी पर संयम रखें और किसी प्रकार की गलतफहमी ना पालें। करियर और शिक्षा: लंबे समय से जिस परीक्षा या टेस्ट के नतीजों का आप इंतजार कर रहे थे वह इस सप्ताह मिल सकता है। नतीजे आपके पक्ष में ही होंगे। परिवार और मित्र: घर में किसी से अनबन हो सकती है। वाणी पर संयम रखें। इस सप्ताह किसी भी अनजान शख्स से दोस्ती ना करें। शुभ अंक: इस सप्ताह अंक 1 आपके लिए शुभ साबित होगा। परिश्रम करते रहें और फिजूलखर्ची से बचें। शुभ रंग: पीला रंग आपके लिए खास है, सभी कार्य सिद्ध होंगे। हरे रंग के कपड़े न पहनें, परेशानी हो सकती है।
మేషం
మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. గురు, శుక్రవారాల్లో ఏ విషయంలోను మన స్థిమితం ఉండదు. ఆదాయ వ్యయాల బేరీజులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రముఖులు, ఆత్మీయులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య భంగం, పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థుల్లో మందకొడితనం, నిరుత్సాహం చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన చెల్లింపులు, వాయిదాలు సకాలంలో చెల్లస్తారు. క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, అలసత్వం వంటి చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి రావలసిన బకాయిలు నిదానంగా వసూలవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.
0 comments:
Post a Comment