Home » , » Nagarjuna sagar Dam

Nagarjuna sagar Dam

నాగార్జున సాగర్ జలాశయం


నాగార్జున సాగర్ ఆనకట్ట ను కృష్ణా నది పై కట్టినారు.నాగార్జున సాగర్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కట్టినారు.రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది జీవనాడి. నాగార్జున సాగర్ జలాశయం ను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో,తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో నిర్మించారు.









Share this article :

0 comments:

Post a Comment

 
Support : Mana Illu | Recipe Table | LLM Projects
Copyright © 2013-15. AP Heritage - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger